ఇంగ్లీష్  ఎక్ష్ప్రెస్స్

మనం మాట్లాడుతూ  ఉంటాం. వింటూ  ఉంటాం .అర్థం  చేసుకుంటూ  ఉంటాం. వీటన్నిటికి  భాష  చాలా  ఆవస్యకం. అయితే మన   ప్రాంతీయ  భాషతో  పాటుగా  ఇంగ్లీషు చాలా  ముఖ్యమైనిదిగా  ఉంది .

అటువంటి  ఇంగ్లీషును  మా  యొక్క  ఇంగ్లీష్  ఎక్ష్ప్రెస్స్  చాలా  సులభతరంగా   మీకు  నేర్చుకోవటానికి  ఉపయోగపడుతుంది. ఈ  20 గంటల  ప్రోగ్రాము  మీలో  వున్నా  ఆత్మన్యూనతను  తొలగించి  మీ  తప్పులును  సరిదిద్దుతూ  మీ  యొక్క  నమ్మకాన్ని కొన్ని  వేల  రెట్లు  పెంచటానికి  తోడ్పాటు  పడుతుంది.

గొప్ప  గొప్ప  వక్తలచే  ఉపన్యాసాలు ,వారితో  మీకు  తరగతులు  బొదించబదుతున్ది. వివిధ  మాధ్యమికల  ద్వారా  మీయొక్క  ప్రతిభాపాటవాలను  క్రమేపీ  పెంచబడుతుంది.

మేము  మీవద్ద  నుండి  నేర్చుకోవాలనే  తపననాను  ఆశిస్తున్నాము .మీ  తపనకు  మా  కృషి  తోడైనప్పుడు    మీరు  మరింత  ఉన్నత  శిఖరాలకు సునయసనుముగ చేరుకోగలుగుతారు .

ఫోటో గ్యాలరీ