ఏజ్  కేర్ సెంటర్సు

పెద్దలలో  వచ్చే  కంటి  చూపు  సమస్యలు ఫై  అనువికజ్  చాలా  శ్రద్ధ  కనపరిచినది.ఆర్ధికంగా  వెనుక  బడిన  వర్గాల  వారికి  చికిత్సకు  అవసరమైన  సహాయం  అందిస్తుంది .మా  యొక్క  సంస్థ  మరికొన్ని  కార్యక్రమాలను  పెద్దలు  మరియు  ముసలివారి  కొరకు  ప్రారంభిస్తుంది .

ఫోటో గ్యాలరీ