ఉద్యోగ అవకాశములు

భారతదేశములో ఉన్న యువత  సంఖ్యా  మన  దేశాన్ని  అంతర్జాతీయంగా  గొప్ప  ఖ్యాతి  తీసుకొని  వచ్చింది .

60 కోట్ల  మంది  యువత  25 ఏళ్ల కన్నా తక్కువ   వయసు  కలవారు  వున్నారు .70% జనాభా  40 ఏళ్ల  కన్నా  తక్కువ   వయసు  కలవారు.ఈ  అపార  యువ  శక్తిని  మనము  ఎంత  వరకు  దేశ  అభివృద్ధికి  సహాయ  పడగలదు  అనే  విషయం ఈ  యువశక్తికి  చేకూర్చే  ఉద్యోగ అవకాశాలపైన  ఆధారపడుతుంది . కానీ మొత్తంగా  12% ప్రజలు  మాత్రమే  ఉద్యోగ  అర్హులుగా  వున్నారు . 52% మాత్రమే  నైపుణ్యం కలిగి  వున్నారు .

ఇండియాలో   ఏడాదికి  సగటున  5 లక్షలు  మంది  ఇంజినీరులు   పట్టా పొందినప్పటికీ  అందులో  3.05% మాత్రమే  ఉద్యోగం  పొందుటకు  అర్హులుగ  వున్నారని  చాలా పరిశోధనలు చెబుతూ, ఫై  పరిస్తితులకు గల  కారణాలు  తెలిపాయి. అవి ముఖ్యముగా

సాఫ్ట్  స్కిల్ల్సు  కొదవ అవ్వడం 

కమ్యూనికేషన్ స్కిల్  లేకుండా  వుండటం

అంతర్జాతీయ పరిస్తితుల  గురుంచిన  అవగాహనా  పెద్డగా  లేకపోవుట

మా ఫౌండేషన్ ఇటువంటి యువశక్తికి వివిధ రకములైన నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణతరగతులు ,కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాములు మరియు స్వీయ మదింపు ద్వారా వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.

ఫోటో గ్యాలరీ